Te:NeMo-Firefox: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
ఫైర్ఫాక్స్ :
ఫైర్ఫాక్స్ :
             ఫిబ్రవరి 9 ,2004లో చివరి సారిగా ఈ బ్రౌజరు యొక్క పేరు  మార్చబడినది . ఈ ప్రాజెక్ట్ యొక్క పేరును మొజిల్లా ఫైరుఫాక్సు అని మార్చారు . ఫైర్ఫాక్స్ అనగా  ఎర్రని పాండా అని అర్థం. ఫైర్బర్డ్ అనే పదానికి ఫైర్బర్డ్ అనే పదం చాలా దెగ్గరగా ఉంది కనుక ఈ పేరుని ప్రతిపాదించారు . ఫైర్ఫాక్స్ అనే పేరు కంప్యూటర్ పరిశ్రమ లో విభిన్నమైన పేరు కనుక ఇక ఈ పేరు మార్చనవసరం లేదని భావించారు . కావున  డిసెంబర్  2003 లో మొజిల్లా సంస్థ వారు" ఫైర్ఫాక్స్" అనే పీరుకి పేటెంట్ హక్కులను పొందారు . ఈ పేటెంట్ పద్ధతి పూర్తి కావడానికి కొన్ని నెలల వ్యవధి పట్టింది. ఇంతలో చార్లటన్ అనే సంస్థ ఎ పేరును ట్రేడ్మార్క్ చేయడం జరిగింది . చార్లటన్ వారు  తమ లైసెన్స్ ను అందజేయడంతో ఈ సమస్య సర్దుమల్లింది .

4.వెర్షన్:
ఫైర్ఫాక్స్ చాల వెర్షన్లలో వెలువడింది . ప్రథమంగా నవంబర్ 9 2004 లో  వెర్షన్ 1.0 వేడుదల చేయబడింది . ఆ తరువాత ఫిర్ఫొక్ష్ యొక్క భద్రతను పెంచి మొజిల్లా వారు నవంబర్ 29 ,2005లో వెర్షన్ 1.5 ని విడుదల చేసారు .వెర్షన్ 2.0 అక్టోబర్ 24,2006లో .వెర్షన్ 3.0 జూన్ 17,2008లో .వెర్షన్ 4.0 మార్చ్ 22,2011లో విడుదల చేసారు .వెర్షన్ 5.0 నుండి విస్తృత మార్పులు చోటుచేసుకున్నాయి . అలా జనవరి 31,2012లో మొజిల్లా యొక్క వెర్షన్ 10 విడుదలచేయబడినది .అత్యంత ఆధునికమైన వెర్షన్ 10.0.2 ఫిబ్రవరి 12,2012 లో విడుదల చేసారు .
32

edits