Te:NeMo-Popcorn

From MozillaWiki
Revision as of 10:23, 21 February 2013 by Ranjith619 (talk | contribs) (Created page with "మొజిల్లా: అవును మొజిల్లా ఎల్లపుడు ఇంటర్నెట్ కి తెరిచిన పుస్తకంలా ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

మొజిల్లా: అవును మొజిల్లా ఎల్లపుడు ఇంటర్నెట్ కి తెరిచిన పుస్తకంలా వుండేది, దానిద్వారా ప్రపంచంలో అనేక శక్తివంతమైన నిజాలను తెలుసుకోవడానికి ప్రేరేపిస్తుంది. మొజిల్లా సాంకేతిక పరిజ్ఞానానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానానికి ఒక విప్లవంగా చెప్పవచ్చును. అంతేకాకుండా మిగతా సాంకేతిక వినియోగదారులకు స్పూర్తిని ఇచ్చింది. మొజిల్లా అనేది సాంకేతిక పరిజ్ఞానానికి ఒక కన్ను లాంటిది.ఎలాగంటే,పాప్కార్న్ అనేది ఒక టైంపాస్ 'డిష్' దానిని మనం వదులుకుంటామ! దానిలాగే మొజిల్లా కూడా ఈనాటి విషయ సేకరణలో ముందంజలో వుంది. కొన్ని రోజుల నుండి ఇంటర్నెట్ పరిజ్ఞానం అనేది ప్రతిభావంతులైనవారి మదడ్లలో ఆకర్షనీయంగా నిలిచింది. ముందుగా మనకు ట్యాగ్,సంబంధిత సమాచారం(హైపర్లింక్) మాత్రమే వచ్చేవి. కొద్దిరోజుల తరువాత వీడియోలు,పాటలు,పూర్తీ సినేమలు వచ్చి ప్రజలకి ఆనందాన్ని కలిగించేది. అంటే ఒక దశాబ్దంలో ఒక అభిరుచిని మరియు మారుతూ ఉన