ఫైర్‍ఫాక్స్ తెనుగింపు: Difference between revisions

From MozillaWiki
Jump to navigation Jump to search
No edit summary
Line 86: Line 86:
# ; T I టాబులు; మాద్యమం; మాధ్యమం;అచ్చు తప్పు;
# ; T I టాబులు; మాద్యమం; మాధ్యమం;అచ్చు తప్పు;
# ; T; దోష కన్సోలు; తప్పుల తెర; తెలుగు పదం ;దోషాల కలనం ఒప్పుకోబడింది
# ; T; దోష కన్సోలు; తప్పుల తెర; తెలుగు పదం ;దోషాల కలనం ఒప్పుకోబడింది
# ; plug-in upgrades success message; సమర్ధవతంగా; సమర్ధవంతంగా;అచ్చు తప్పు;  ‌‌TBD
# ; plug-in upgrades success message; సమర్ధవతంగా; సమర్ధవంతంగా;అచ్చు తప్పు
# ; H; ఎక్స్      ప్లోరర్; ఎక్స్ ప్లోరర్; పదాల మధ్య ఎక్కువ ఖాళీ;TBD
# ; H; ఎక్స్      ప్లోరర్; ఎక్స్ ప్లోరర్; పదాల మధ్య ఎక్కువ ఖాళీ;
# ; H; వినియోగదారు; ఉపయోగించువారు లేక వాడకందారు; మెరుగైన పదం; TBD
# ; H; వినియోగదారు; ఉపయోగించువారు లేక వాడకందారు; మెరుగైన పదం;
# ; status message; వేచి ఉండు; వేచి వుండు..; వాక్యం మధ్యలో అచ్చు వాడక పోవటం మంచిది;TBD
# ; status message; వేచి ఉండు; వేచి వుండు..; వాక్యం మధ్యలో అచ్చు వాడక పోవటం మంచిది;
# ;F E;జోడీని పంపుము; లింకుని పంపించు; లింకు తెలుగు భాషలో ఎక్కువగా వాడుతున్నారు; Done
# ; T I టాబులు; జోడులు ; లింకులు;మెరుగైన పదం అన్ని చోట్ల; tbd
# ;B ;బుక్ మార్కులు; ఇష్టాంశాలు; ఈ పదం IE telugu లో వాడబడింది, అన్ని చోట్ల మార్చాలి;done
 


మార్పు చేయకుండా వదిలివేయబడినవి, changes rejected
మార్పు చేయకుండా వదిలివేయబడినవి, changes rejected
Line 95: Line 99:


మార్పు చేయవలసినవి,Changes to be done
మార్పు చేయవలసినవి,Changes to be done
# ;F E;జోడీని పంపుము; లింకుని పంపించు; లింకు తెలుగు భాషలో ఎక్కువగా వాడుతున్నారు; Done
# ; T I టాబులు; జోడులు ; లింకులు;మెరుగైన పదం అన్ని చోట్ల; tbd
# ; E ; ఆఫ్ లైనుగా; భందం లేకుండా;  మెరుగైన పదం;tbd
# ; E ; ఆఫ్ లైనుగా; భందం లేకుండా;  మెరుగైన పదం;tbd
# ;B ;బుక్ మార్కులు; ఇష్టాంశాలు; ఈ పదం IE telugu లో వాడబడింది, అన్ని చోట్ల మార్చాలి;done
# ; tab status mesage; లోడవుచున్నది ; కూర్చబడుచున్నది, బదిలించబడుతున్నది; మెరుగైన పదం; TBD
# ; tab status mesage; లోడవుచున్నది ; కూర్చబడుచున్నది, బదిలించబడుతున్నది; మెరుగైన పదం; TBD
# ; status message; డాటా బదలీకరణ..; వివరము బదిలించబడుతున్నది; TBD
# ; status message; డాటా బదలీకరణ..; వివరము బదిలించబడుతున్నది; TBD

Revision as of 00:28, 16 March 2008

ఫైర్‍ఫాక్స్ తెనుగింపు Homepage for Localizing Firefox to Telugu Will be used for review of translation. English and Telugu content will be used.

తెనుగింపు జట్టు వివరాలు Team details

https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=301816 https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=411097

తెలుగు ఫైర్‍ఫాక్స్ గుంపు వివరము Telugu Firefox Users team details

http://groups.google.co.in/group/firefox_te/about

తెలుగు భాష పాక్ Telugu Language pack

http://l10n.mozilla.org/~buildslave/incubator/ ఉదాహరణ Example firefox-2.0.0.12pre.te.langpack.xpi

విండోస్ Windows xp Installation

Install Firefox from Firefox site Open Telugu language Pack from http://l10n.mozilla.org/~buildslave/incubator/ and install. Default telugu font for menu and content appears too small. It is also half the size of corresponding English

To change, Right click on Desktop, Select Properties Goto Appearance tab, select advanced In that select item "menu" Below select font size as 20 Select item "message box" Below select font size as 20 Select apply

Start Firefox. The screenshot of firefox on windows is given below.Firefox winxp xl 20.png

The default font selection makes telugu menus not readable. A screen shot is given below. Media: Firefox_winxp_default.png

Note: If you are already using Telugu interface pack for WindowsXP, you will see improved match between telugu font sizes and english font sizes. For a screen shot see Media: Firefox_winxp_telugu_lpi.png

లినక్స్ Linux installation

The official build from Mozilla does not render telugu, as it is not built with Pango enabled. Fedora is not supporting 2.x versions. Remi Collet is providing rpms for fedora core 4, 5, 6, users. Remi collet rpm blog page Users should first uninstall firefox 1.5.0 or older versions completely before installing Remi's rpm. Once firefox is working, Telugu language pack should be installed as given in windows installation section and the locale should be changed to Telugu te-IN. Then the Firefox is to be restarted. The picture of a successful installation on fedora core 6 is given below Firefox telugu linux extract.png

మాక్ Macintosh installation

Looking for Mac users with interest in Telugu to update this section

మార్పులు చేసేవారికి సూచనలు Guidance for Team

  • Bluefish తో ప్రాజెక్టు ప్రారంభించండి
  • Open advanced తో *.dtd మరియు *.properties తెరువండి
  • మార్చవలసిన పదాలకొరకు అన్ని ఫైళ్లలో వెదకటానికి Find command లో starts at: All opened files from begin to end ఎంచుకోండి, Find again వాడండి. బుక్ మార్కు చేయటానికి book mark results checkbox ని టిక్ చేయండి.
  • మార్చవలసిన పదాలను అన్ని ఫైళ్లలో వెదికి మార్చటానికి Replace command లో starts at: All opened files from begin to end ఎంచుకోండి
  • మార్పులు చేసేటప్పుడు ఈ వికీ పేజీని కూడా అదే సమయంలో నవకరించండి. అదేసమయంలో ఇంకెవరైనా చేస్తుంటే వారికి తెలుస్తుంది.
  • మార్పులుచేసి ఫైళ్ళను కృష్ణ బాబు కి వెంటనే k.meetme@gmail.com పంపించండి.


పరిశీలన మరియు సవరణలు Review & modifications

తెలుగు భాష పాక్ వాడుతున్న సంఖ్య telugu language pack Version: firefox-2.0.0.12pre.te.langpack


మూలపు ఫైళ్ళ Source Files

https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=301816
Latest tarball of telugu (te-IN) translation [te-IN.tar.bz2]


పరిశీలన నమూనా

  1. (వరుస సఁఖ్య రావటానికి);వ్యాఖ్య సందర్భమునకు వాడవలసిన కమాండు కీలు; ప్రస్తుత పదబంధం; కోరబడిన సవరణ; వివరణ; సవరణ అంగీకరించబడినదా లేదా వివరము(తెలుగు ఫైర్‍ఫాక్స్ నిర్వహణదారు పూరిస్తారు.

Format for review comments Comment no;Command Menu Context; Existing string; Proposed Replacement string; Justification; Disposition (to be filled up by the maintainer)

మార్పు పూర్తయినవి Changes completed

  1. ; B; పుట; పేజీ; వాడుకలోవున్న ఇంగ్లీషు పదం, అన్ని చోట్ల మార్చాలి; ఒప్పుకోబడింది; all variants changed by Arjuna
  2. ; status message; అనుసంధానించ బడుతున్నది; అనుసంధానించబడుతున్నది; ఖాళీ తీయి; ఒప్పుకోబడింది. changes done by Arjuna
  3. ;E A;అన్నిటిని ఎంన్నుకొనుము; అన్నిటిని ఎన్నుకొనుము; అచ్చు తప్పు;
  4. ; E ; అభీష్టలు; అభీష్టాలు; అచ్చు తప్పు;
  5. ; E ; నిష్కమించు; నిష్క్రమించు; అచ్చు తప్పు;
  6. ;V; టెక్స్ట పరిమాణం; అక్షరం పరిమాణం; తెలుగు పదం;
  7. ;V Y; ఎ శైలి లేదు; ఏ శైలి లేదు; అచ్చు తప్పు; ‌‌
  8. ;V;కారెక్టర్ .. ; అక్షరపు ..; తెలుగు పదం;
  9. ; PLUG-IN WARNINING; మాధ్యమా లను; మాధ్యమాలను;ఖాళీ లేకుండా;
  10. ; T I టాబులు; సాదారణ; సాధారణ;అచ్చు తప్పు;
  11. ; closing message; నిశ్చంయంగా; నిశ్చయంగా; అచ్చు తప్పు;
  12. ; closing message; నిశ్చంయంగా; నిశ్చయంగా; అచ్చు తప్పు;
  13. ; T I టాబులు; మాద్యమం; మాధ్యమం;అచ్చు తప్పు;
  14. ; T; దోష కన్సోలు; తప్పుల తెర; తెలుగు పదం ;దోషాల కలనం ఒప్పుకోబడింది
  15. ; plug-in upgrades success message; సమర్ధవతంగా; సమర్ధవంతంగా;అచ్చు తప్పు
  16. ; H; ఎక్స్ ప్లోరర్; ఎక్స్ ప్లోరర్; పదాల మధ్య ఎక్కువ ఖాళీ;
  17. ; H; వినియోగదారు; ఉపయోగించువారు లేక వాడకందారు; మెరుగైన పదం;
  18. ; status message; వేచి ఉండు; వేచి వుండు..; వాక్యం మధ్యలో అచ్చు వాడక పోవటం మంచిది;
  19. ;F E;జోడీని పంపుము; లింకుని పంపించు; లింకు తెలుగు భాషలో ఎక్కువగా వాడుతున్నారు; Done
  20. ; T I టాబులు; జోడులు ; లింకులు;మెరుగైన పదం అన్ని చోట్ల; tbd
  21. ;B ;బుక్ మార్కులు; ఇష్టాంశాలు; ఈ పదం IE telugu లో వాడబడింది, అన్ని చోట్ల మార్చాలి;done


మార్పు చేయకుండా వదిలివేయబడినవి, changes rejected

  1. ; site not available error; సేవిక కనబడలేదు ; సర్వర్ కనబడలేదు ; ఇంగ్లీషు పదమే మెరుగు; తెలుగు లినక్సులో సేవిక వాడుతున్నారు

మార్పు చేయవలసినవి,Changes to be done

  1. ; E ; ఆఫ్ లైనుగా; భందం లేకుండా; మెరుగైన పదం;tbd
  2. ; tab status mesage; లోడవుచున్నది ; కూర్చబడుచున్నది, బదిలించబడుతున్నది; మెరుగైన పదం; TBD
  3. ; status message; డాటా బదలీకరణ..; వివరము బదిలించబడుతున్నది; TBD
  4. ; closing warning; టాబ్ల ను; టాబులను; మెరుగైన పదం అన్ని చోట్ల; tbd
  5. ; Pop-upwindow blockmessage: ఫైర్‍ఫాక్స్ ఈ సైటు పాప్ అప్ విండో తెరవడం నుండి నిరోదించింది; ఈ సైటు పాప్ అప్ విండో (అగంతుక కిటికి) తెరవకుండా ఫైర్‍ఫాక్స్ ఆపింది; మెరుగైన వాక్యం;TBD

సవరణ తరువాత తెర పట్టులు Screenshots after modifications

  • చేసిన మార్పులు క్రింది చిత్రమునందు దర్శించవచ్చు.

Filemenu.jpg పై చిత్రమునందు మీరు జోడి : లింకు ను గమనించవచ్చు. అదేవిధంగా ఫైర్ ఫాక్స్ కు బదులుగా ఫైర్‌ఫాక్స్‍ ను గమనించగలరు. ఆఫ్ లైన్ : ఆఫ్‌లైన్ గమనించగలరు.

  • Bookmarks.jpg

పైచిత్రమునందు బుక్‌మార్కులు : ఇష్టాంశములు గమనించగలరు.