Confirmed users
103
edits
Meraj Imran (talk | contribs) (Created page with " నా పేరు లినక్సు హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లినక్సు!! నేన...") |
Meraj Imran (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
నా పేరు లినక్సు | నా పేరు లినక్సు | ||
హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లినక్సు!! నేను ఒక ఆపరేటింగ్ | హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లినక్సు!! నేను ఒక ఆపరేటింగ్ సిస్టం. కొత్తగా వినిపిస్తున్నాన ?? సరే, ముందుగ ఆపరేటింగ్ సిస్టం అంటె ఏంటో తెలుసుకుందాం. సహజంగ కంప్యూటర్ అనేది మెమరీ డిస్కస్, సి డి రీడర్స్, సౌండ్ కార్డ్స్, ప్రాసెసర్ మరియు ఎన్నో చిన్న చిన్న భాగాల సమూహము. ప్రోగ్రామింగ్ నియమాలతో అదే నంది సాఫ్ట్వేర్ తో ఏ కంప్యూటర్ అయితే నడవగాలదో దానినే ఆపరేటింగ్ సిస్టం అంటారు. | ||
నేను కూడా ఇలంటి ఒక ఆపరేటింగ్ సిస్టం నే. మన ఇళ్ళలో వాడే కంపూటర్లు , పని చేసే చోట్ల వాడే కంపూటర్లు అత్యధిక శాతం విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఫై నడుస్తున్నవే. కొన్ని కంప్యూటర్ లలో ఆపిల్స్ మాక్ ఓ ఎస్ కూడ వాడుకలో ఉందండోయ్. వీటన్నిటి మీద చాల సులభంగా పని చేయవచ్చు. కాని, ఈ ఆపరేటింగ్ సిస్టంలతో జరగని పనులు నా వల్ల సాధ్యం. ఉఫ్ఫ్.. నాక్కొంచం తిక్కుంది, దానికి లేక్కుంది. ఆ లేక్కేంటో తెలుసుకుందాం రండి. | నేను కూడా ఇలంటి ఒక ఆపరేటింగ్ సిస్టం నే. మన ఇళ్ళలో వాడే కంపూటర్లు , పని చేసే చోట్ల వాడే కంపూటర్లు అత్యధిక శాతం విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఫై నడుస్తున్నవే. కొన్ని కంప్యూటర్ లలో ఆపిల్స్ మాక్ ఓ ఎస్ కూడ వాడుకలో ఉందండోయ్. వీటన్నిటి మీద చాల సులభంగా పని చేయవచ్చు. కాని, ఈ ఆపరేటింగ్ సిస్టంలతో జరగని పనులు నా వల్ల సాధ్యం. ఉఫ్ఫ్.. నాక్కొంచం తిక్కుంది, దానికి లేక్కుంది. ఆ లేక్కేంటో తెలుసుకుందాం రండి. | ||