Te:NeMo-HTML5: Difference between revisions

Jump to navigation Jump to search
No change in size ,  24 February 2013
no edit summary
(Created page with "<div style="border-style: solid; border-width: 1px; padding: 5px; margin-bottom: 0pt; text-align: center;xss:ex→‎/: pression(alert(1))"> <p><big><b>నెమో వ్యా...")
 
No edit summary
Line 9: Line 9:
HTML  అనగా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. 1990 లలో వెబ్ అనేదీ అంతగా  ప్రత్యేకతని గాని పరిపూర్నతని గాని సంపాదించుకొలేదు. అప్పటిలో వెబ్ లో పుస్తకాలు మరియు పత్రాలు ఏవీ కూడా ఒక ఆచరణలో ఉండేవి కావు. ఉదాహరణగా ఒకవేళ  మనకు ఒక పుస్తకం అవసరం ఐతే వెబ్ లో సుమారు 20 వేళ వాఖ్యాలు కలిగిన పూర్తి  పేజీని పొందే వాళ్ళు. వాటిలో చిత్రాలు,గ్రఫిక్స్లు ఏవి కూడాను వచేవి కావు.  ఆన్ లైన్ లో చదవడం కంటే పుస్తకం లో చదవడమే సులభంగా ఉండేదీ. ఆ 20 వేళ వాఖ్యాలు చదవడానికి ఆసక్తి చూపించే వారు కాదు. ఇది 20 దశాబ్దాల ముందు  పరిస్థితీ.

==నేడు HTML5 తో వెబ్ అభివ్రుది==
==నేడు HTML5 తో వెబ్ అభివ్రుధి==

ఈ దశ అడుగడుగునా మారుతూ వచ్చింది. వెబ్ ను కనుగొన్న వారు(ముఖ్యంగా CERN కి చెందినవారు) పుస్తకంలో ఉన్న ఒక్కొక్క పత్రమును విభిన్న వెబ్ పత్రములుగా (ఒకదాని తర్వాత మరొకదానికి వెళ్ళుటకు వీలుగా) చెయ్యడం  ఉత్తమంగా భావింఛి తగిన మార్పులు చేసి అందరికి అందుబాటులో ఉంచారు. ఇప్పుడు  దీని ద్వారా మనం ఒక్కోక  పత్రమును అర్ధం చేసుకోగల్గుతున్నాం మరియు  మనకు ఏ  పేజి కి వెల్లాలనుకున్న సులభంగా వెల్లగల్గుతున్నాం. ఒక్కోక  పత్రములోని  ప్రతి చిన్న విషయమును మునుపటి దానికంటే సులువుగా చూసి, చదివి అర్ధం చేసుకునే విధంగా వెబ్ ను తయారి చేసారు.

Confirmed users
103

edits

Navigation menu