Confirmed users
103
edits
Meraj Imran (talk | contribs) No edit summary |
Meraj Imran (talk | contribs) No edit summary |
||
| Line 7: | Line 7: | ||
ఇటీవల HTML5 గురించి అంతర్జాలం (ఇంటర్నెట్), మగజిన్ మరియు వార్త నివేదికలలో మనం చదువుకుంటున్నాం . అసలు HTML5 అంటే ఏమిటి? అలాగే దాని యొక్క ప్రాధాన్యం ఏమిటీ? సరిగ్గా వెబ్ గురించి నేర్చుకోవడం ప్రారంభించాలనుకున్న వారికోసం ఇది ఎలా ఉపయోగపడుతుందన్న అంశం మనం ఇప్పుడు తెలుసుకుందాం. | ఇటీవల HTML5 గురించి అంతర్జాలం (ఇంటర్నెట్), మగజిన్ మరియు వార్త నివేదికలలో మనం చదువుకుంటున్నాం . అసలు HTML5 అంటే ఏమిటి? అలాగే దాని యొక్క ప్రాధాన్యం ఏమిటీ? సరిగ్గా వెబ్ గురించి నేర్చుకోవడం ప్రారంభించాలనుకున్న వారికోసం ఇది ఎలా ఉపయోగపడుతుందన్న అంశం మనం ఇప్పుడు తెలుసుకుందాం. | ||
HTML అనగా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. 1990 లలో వెబ్ అనేదీ అంతగా ప్రత్యేకతని గాని పరిపూర్నతని గాని సంపాదించుకొలేదు. అప్పటిలో వెబ్ లో పుస్తకాలు మరియు పత్రాలు ఏవీ కూడా ఒక ఆచరణలో ఉండేవి కావు. | HTML అనగా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. 1990 లలో వెబ్ అనేదీ అంతగా ప్రత్యేకతని గాని పరిపూర్నతని గాని సంపాదించుకొలేదు. అప్పటిలో వెబ్ లో పుస్తకాలు మరియు పత్రాలు ఏవీ కూడా ఒక ఆచరణలో ఉండేవి కావు. ఉదాహరణకు ఒకవేళ మనకు ఒక పుస్తకం అవసరమైతే వెబ్ లో సుమారు 20 వేళ వాఖ్యాలు కలిగిన పూర్తి పేజీని పొందే వాళ్ళు. వాటిలో చిత్రాలు,గ్రఫిక్స్లు ఏవి కూడాను వచ్చేవి కావు. ఆన్ లైన్ లో చదవడం కంటే పుస్తకం లో చదవడమే సులభంగా ఉండేదీ. ఆ 20 వేళ వాఖ్యాలు చదవడానికి ఆసక్తి చూపించే వారు కాదు. ఇది 20 దశాబ్దాల ముందు పరిస్థితీ. | ||
==నేడు HTML5 తో వెబ్ అభివ్రుధి== | ==నేడు HTML5 తో వెబ్ అభివ్రుధి== | ||